తాప్సి కిక్ అదిరిందిగా..

”ఝుమ్మందినాధం” సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ సోయగం తాప్సి. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఆమె కెరీర్ మాత్రం నత్త నడకన సాగింది.ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు. అయితే బాలీవుడ్ లో పింక్ చిత్రం ద్వారా మంచి క్రేజు సంపాదించుకుంది తాప్సీ.

ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమా చేస్తుంది తాప్సీ. ఈ సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుంది తాప్సీ. ఈమేరకు ఓ పోస్ట్ చేసింది. . ‘ఇలానేఉండండి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌, బ్యూటిఫుల్‌.. మ‌రికొన్ని వాటి కోసం చూస్తూ ఉండండి’ అంటూ ఓ కామెంట్ పెట్టింది తాప్సీ.

ఇటివలే ఆనందోబ్రహ్మ సినిమా చేసింది తాప్సీ . ఈ సినిమా ఓకే అనిపించింది. ఇప్పుడు ఓ మూడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది తాప్సీ.

Related posts:

loading...