బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ కి పుత్రోత్సాహం

పవన్ కళ్యాణ్ మళ్ళీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్నా లెజినోవా ఇవాళ పండంటి బాబు కి జన్మనిచ్చింది. ఇది పవన్ కి నాలుగవ సంతానం.

పవన్ కల్యాణ్ కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య) కు తండ్రి కాగా, తరువాత వివాహం చేసుకున్న లెజ్ నోవాకు గతంలో పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ దంపతులకు బాబు పుట్టాడు. ఈ వార్త అభిమానుల్లో ఆనందం నింపింది.

Related posts:

loading...