అమేజాన్ దీపావళి సేల్, టాబ్లెట్ల పై బారి డిస్కౌంట్లు…

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమేజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌’ను స్టార్ట్ చేసింది.ఇందులో బాగంగా స్మార్ట్ ఫోన్ లు,టాబ్లెట్లపై బారి డిస్కౌంట్లు ప్రకటించింది. ఇక వివరాలలోకి వెల్తె

* లెనొవొ టబ్3 730X టబ్లెట్ MRP రూ. 11000 కాగా 36% డిస్కౌంట్ పై రూ. 6999 కె అందజేస్తుంది.

లెనొవొ టబ్3 730X ఫీచర్లు…

* 7 ఇంచ్ ఐపియస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్,
* 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్
* 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
* 4జీ ఎల్‌టీఈ,
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లో,
* 3450 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఈ టాబ్ పూర్తి వివరాలను క్రింది లింక్ క్లిక్ చేసి అమేజాన్ స్టోర్ లో తెలుసుకోండి.* మైక్రొమాక్స్ కాన్వాస్ టాబ్ P681 టబ్లెట్ MRP రూ. 7999 కాగా 38% డిస్కౌంట్ పై రూ. 4999 కె అందజేస్తుంది.

మైక్రొమాక్స్ కాన్వాస్ టాబ్ P681 ఫీచర్లు…

* 8 ఇంచ్ ఐపియస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్,
* 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్
* 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
* 3జీ వాయస్ కాలింగ్,
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లో,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఈ టాబ్ పూర్తి వివరాలను క్రింది లింక్ క్లిక్ చేసి అమేజాన్ స్టోర్ లో తెలుసుకోండి.* లెనొవొ యోగా టబ్ 3 8″ టాబ్లెట్ MRP రూ. 16000 కాగా 38% డిస్కౌంట్ పై రూ. 9999 కె అందజేస్తుంది.లెనొవొ యోగా టబ్ 3 ఫీచర్లు…

* 8 ఇంచ్ ఐపియస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్,
* 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్
* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
* 4జీ ఎల్‌టీఈ,
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లో,
* 6200 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఈ టాబ్ పూర్తి వివరాలను క్రింది లింక్ క్లిక్ చేసి అమేజాన్ స్టోర్ లో తెలుసుకోండి.* ఐ బాల్ ట్వింకిల్ i5 టాబ్లెట్ MRP రూ. 6099 కాగా 30% డిస్కౌంట్ పై రూ. 4299 కె అందజేస్తుంది.ఐ బాల్ ట్వింకిల్ i5 టబ్ ఫీచర్లు…

* 8 ఇంచ్ ఐపియస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్,
* 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్
* 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
* 3జీ వాయస్ కాలింగ్,
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లో,
* 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఈ టాబ్ పూర్తి వివరాలను క్రింది లింక్ క్లిక్ చేసి అమేజాన్ స్టోర్ లో తెలుసుకోండి.Related posts:

loading...