లావా నుండి మరో మూడు స్మార్ట్‌ ఫోన్లు

లావా సిరీస్‌ నుండి మరో మూడు కొత్త ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. జడ్70, జడ్80, జడ్90 పేరిట ఈ ఫోన్లు విడుదలయ్యాయి. వీటి ధరలు వరుసగా రూ.8వేలు, రూ.9వేలు, రూ.10,750 గా నిర్ణయించారు.

లావా జడ్70 ఫీచర్లు…

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,
8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు,
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

లావా జడ్80 ఫీచర్లు…

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
4జీ వీవోఎల్‌టీఈ,
ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

లావా జడ్90 ఫీచర్లు…

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ,
8, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2750 ఎంఏహెచ్ బ్యాటరీ

Related posts:

loading...