అసుస్ జెన్‌ఫోన్ V స్మార్ట్ పీచర్లు

అసుస్ నుండి మరో స్మార్ట్ ఫోన్ వచ్చింది. ‘జెన్‌ఫోన్ V’ పేరిట ఆసుస్ కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.25,085 గా కంపెనీ నిర్ణయించింది.

అసుస్ జెన్‌ఫోన్ V ఫీచర్లు…

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే,

1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,

2.15 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,

4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 7.0 నూగట్,

23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2,

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.Related posts:

loading...