సైనికులు

జవాన్ గా మారిన మోడీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని గురేజ్ వ్యాలీకి చేరుకున్న ఆయ‌న సైనికుల‌కు మిఠాయిలు అందించారు. దాదాపు రెండు గంట‌ల‌పాటు సైనికుల‌తో ముచ్చ‌టించారు. [...]