కీర్తి సురేష్ ప్రొఫైల్

కీర్తి సురేష్ (కీర్తి) తన ఆందంతో మరియు అభినయం తో అతి కొద్ది కాలంలోనె స్టార్ హీరోయిన్ రేంజి కి ఎదిగిన నటి. కీర్తి 17 అక్టోబరు, 1992 న కేరళ లోని తిరువనంతపురంలో జన్మించింది. కీర్తి మలయాల నిర్మాత సురేస్ కుమార్ కూతురు, తల్లి పేరు మేనక ఆమె కూడా ఆ రోజుల్లో మంచి నటి తమిళ చిత్రాలలో నటించేది. మేనక తేలుగులో కూడా చిరంజీవికి జతగా ‘పున్నమి నాగు’ అనె హిట్ చిత్రంలో హీరోయిన్ గా నటీంచింది.

తెలుగు తెరకు కొద్ది కాలం క్రితమే ‘నేను సైలజ’ చిత్రంతొ పరిచయమైన కీర్తి నిజానికి 17 సంవత్సరాల క్రితమె
2000 సంవత్షరంలో ‘పైలెట్స్’ అనె మలయాల చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరంగ్రేటం చేసింది.మూడు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కీర్తి తన ప్రాధమిక విద్యను తిరువనంతపురంలోనే పూర్తి చేసుకోని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేసింది.

డిగ్రి పూర్తైన కొన్నాళ్లకె హీరోయిన్ గా పలు మళయాల చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనె తెలుగు,తమిళ, మలయాళ ఇండస్ట్రీ లలొ స్టార్ హీరొయిన్ గా ఎదిగింది.

కీర్తి సురేష్ వివరాలు

పూర్తి పేరు : కీర్తి సురేష్
మారుపేరు : కీర్తి
జన్మదినం : 17 అక్టోబరు, 1992
వయసు : 24
జన్మ స్తలం : తిరువనంతపురం, కేరళ
మతం : హిందు
ప్రాధమిక విద్య : కేంద్రీయ విద్యాలయ, ఫత్తొం,తిరువనంతపురం
మాద్యమిక విద్య : పెర్ల్ అకాడమి, చెన్నై
విద్యార్హత : డిగ్రీ, ఫ్యాషన్ డిజైనింగ్

చీరలొ కీర్తి అందాలు

కీర్తి ఎత్తు, బరువు మరియు ఇతర కొలతలు

ఎత్తు : 5′ 4″
బరువు: 52 kg
బ్రా సైజ్ : 34C
బ్రా కప్ సైజ్ : C
నడుము : 24
పిరుదులు : 35
పూర్తి కొలతలు : 34-24-35

కీర్తి హాట్ బాక్ లెస్ ఫోటో

కీర్తి కుటుంబం మరియు ఎఫైర్స్ వివరాలు
తండ్రి పేరు : సురేస్ కుమార్
తల్లి పేరు : మేనక
అక్క : రేవతి
బాయ్ ఫ్రెండ్స్/ఎఫైర్స్ :
భర్త పేరు :

కీర్తి సురేస్ సాలరీ & రెమ్యుననరేషన్
రెమ్యుననరేషన్ : 1 కోటి – 3 కోట్లు

ఎక్స్ పోజింగ్ కి ఆమెడ దూరంలో ఉండె ఈ మలయాళి బొద్దుగుమ్మ తెలుగులొ మహెష్ బాబు తొ మరియు కొందరు పెద్ద హీరొల ప్రొజెక్ట్ లను ఎక్స్ పోజింగ్ కారణంగానె వదులుకుంది. అయినప్పటికి తను నటించిన రెండు తెలుగు చిత్రాలలో తన అందంతో, ఆకర్షనీయమైన నటనతొ, ఎప్పుడు సాంప్రదాయ దుస్తుల్లొ 16 అణాల తెలుగు అమ్మాయి లాగా కనిపించి తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ సుందరి ఇప్పుడు దశాబ్ద కాలంగా తెలుగు ఇండస్త్రిలో పాతుకుపోయి మంచి నటిగా పేరుతెచ్చుకున్న టాప్ హీరోయిన్స్ కి సైతం గట్టి పోటినిస్తుంది.

కీర్తి సురెష్ ఇటివల ప్రక్యాత సావిత్రి బయొపిక్ లో సావిత్రిగా నటించె అద్బుతమైన అవకాశాన్ని కూడ పొందింది. ఈ ముద్దుగుమ్మ ఇలానె మరిన్ని మంచి సినిమాలలో నటిస్తు గొప్ప నటిగా ఎదగాలని కోరుకుందాం.

Related posts:

loading...