ఇస్రోలో సైంటిస్ట్‌ జాబ్స్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా బీటెక్‌ తో జాబ్స్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లోని కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లోని సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీరికి ఏడాదికి రూ.8.5 నుంచి 9 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు. ఏడాది పాటు శిక్షణ కూడా ఉండబోతుంది.

జాబ్స్ విషయానికి వస్తే…

జూనియర్ ఎగ్జిక్యూటివ్: 80
విభాగాలు: మెకానికల్ 35, ఎలక్ట్రానిక్స్ 35, కంప్యూటర్ సైన్స్ 10.
విద్యార్హతలు: బీటెక్ ..

వయసు: 35 ఏళ్ళు లోపు

దరఖాస్తు విధానం: ఇస్రో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబరు 15
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 5
హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: అక్టోబరు 12
రాత పరీక్ష తేది: డిసెంబరు 24

Related posts:

loading...