politics

జగన్’కు మినహాయింపు లభించేనా ?

నవంబర్ 2వ తేదీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో ఏపీకి [...]

భద్రాచలం బాధ్యత ఆనందసాయి దే !

భద్రాచలం రామాలయం డిజైనర్‌గా ఆర్టిటెక్టు ఆనందసాయిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి నరసింహా స్వామి ఆలయం డిజైనర్‌గా ఆర్టిటెక్టు ఆనందసాయి పని చేస్తున్న విషయం తెలిసిందే. యాదాద్రిలో [...]

కోదండరాం.. ఓ రహస్యం !

టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్న టీజేఏసీ ఛైర్మ‌న్‌ ప్రొ.కోదండ‌రాం గురించి ఓ రహస్యం బయటపడింది. ఆ రహస్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బయటపెట్టడం విశేషం. గత సాధారణ ఎన్నికల సమయంలో ప్రొ.కోదండ‌రామ్ కాంగ్రెస్‌కు [...]

కోదండరాంని చీల్చి చెండాడిన కేసీఆర్

టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాంని ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్చి చెండాడాడు. కోదండరాం టీఆర్ఎస్ ప్రభుత్వంపై చాన్నాళ్లుగా పోరాటం చేస్తూన్నా.. ఏనాడు ఆయనపై కేసీఆర్ ఈ రేంజ్ లో విమర్శలు చేయలేదు. కోదండరాం కూడా [...]

సింగరేణి లో గులాబీ రెపరెప

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఫిదా అయ్యారు సింగరేణి కార్మికులు. సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అనుబంధ బొగ్గుగని కార్మిక సంఘం విజయం [...]

చిరంజీవికి కొత్త పదవి

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి కొత్త పదవి వరించింది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు రాజకీయాల వైపు చూడటం లేదు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారన్న పేరే తప్ప.. ఎలాంటి [...]

మంత్రులపై పవన్ రియాక్షన్.. అదిరింది!

కొన్నాళ్ల క్రితం ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలీదని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ బాటలోనే ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ [...]

రాధే మా మళ్ళీ మరోసారి

తనను తాను దేవతగా చెప్పుకునే రాధే మా మరో వివాదంలో పడింది. దొంగ బాబాల గురించి బ‌ట్టబ‌య‌ల‌వుతున్న స‌మ‌యంలోనే దైవమాత `రాధే మా`కు సంబంధించి కొన్ని వివాదాస్ప‌ద ఫొటోలు,వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. [...]

ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ !

కుటుంబ కలహాలు, అవినీతి మరకలతో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. భాజాపా జోరుముందు అధికార పార్టీ ఎస్పీ, ప్రతిపక్ష పార్టీ బీఎస్పీ ఏమాత్రం [...]

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు.. ఒకేసారి !

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల కోట్లాది రూపాయలు ఆదా అవడమేగాక, ఎంతో సమయం కలిసిరానుంది. అయితే, ఇందుకు ఎన్నికల సంఘం [...]