varthalu

అవ్వకు ఇల్లు కట్టించిన కేటీఆర్‌

ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణం వారి సమస్యలను తీరుస్తూ ప్రజల్లో గొప్ప నాయకుడి గా ముద్ర వేసుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , తాజాగా నిరాశ్రయురాలైన ఓ [...]

వచ్చే వారానికి ‘అదిరింది’..

విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్ జంటగా అట్లీ దర్శకత్వం లో తమిళంలో తెరకెక్కిన చిత్రం మెర్సాల్..దీపావళి కానుకగా నిన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా [...]

జవాన్ గా మారిన మోడీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని గురేజ్ వ్యాలీకి చేరుకున్న ఆయ‌న సైనికుల‌కు మిఠాయిలు అందించారు. దాదాపు రెండు గంట‌ల‌పాటు సైనికుల‌తో ముచ్చ‌టించారు. [...]

టీ-కాంగ్రెస్ హౌస్ ఫుల్ !

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇన్నాళ్లు బోసిపోయి ఉన్న టీ-కాంగ్రెస్ లో నూతనోత్సాహం వచ్చినట్టు కనబడుతోంది. టీ-టీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్’లో [...]

తెలంగాణలో ఏపీ మంత్రులకు పనేంటీ ?

పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న టీ-టీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఏపీ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ మంత్రులకి సంబంధాలు [...]

కాంగ్రెస్ లోకి రేవంత్.. వాస్తవం ఇదే

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యేందుకే రేవంత్‌రెడ్డి దేశ రాజధాని వెళ్లినట్లు వూహాగానాలు వినిపించాయి . [...]

అమేజాన్ దీపావళి సేల్, టాబ్లెట్ల పై బారి డిస్కౌంట్లు…

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమేజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌’ను స్టార్ట్ చేసింది.ఇందులో బాగంగా స్మార్ట్ ఫోన్ లు,టాబ్లెట్లపై బారి డిస్కౌంట్లు ప్రకటించింది. ఇక వివరాలలోకి వెల్తె * [...]

వర్మ, బ్రదర్ అనిల్ భేటీ.. వెనక !

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో వైఎస్ జగన్ బావ బ్రదర్ అనిల్‌ సుధీర్ఘ భేటీ చర్చనీయాంశమైంది. వీరిద్దరు హైదరాబాద్‌లోని పార్కు హయత్ హోటల్‌లో సమావేశమయ్యారు. దాదాపు దాదాపు గంటన్నరపాటు వీరి మధ్య [...]

‘జగన్ 420’ సినిమా..

మహానటుడు ఎన్టీఆర్ జీవితగాధ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తానని ప్రకటించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్మ తీయాల్సింది ఎన్టీఆర్ సినిమా కాదని… [...]

జనసేన.. ముస్తాబు అవుతోంది

వచ్చే సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ‘జనసేన పార్టీ’ పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాలవారీగా పార్టీ కార్యకర్తల ఎంపిక జరిగింది. పార్టీ కార్యక్రమాలని ప్రమోట్ చేసేందుకు సోషల్ [...]