మార్కెట్లోకి ‘దోస్త్ ‘

భారీ వాహనాలను అందించడం లో దిట్ట అయినా అశోక్‌లేలాండ్‌ సంస్థ తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి సరికొత్త ‘దోస్త్’ ను తీసుకొచ్చింది. ‘దోస్త్‌’ పేరిట తయారు చేసిన ఈ లైట్‌ కమర్షియల్‌ వాహనం వ్యాపార రంగంలో విజయవంతం అవుతుందని సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు.

ఈ వాహన ప్రత్యేకతల విషయానికి వస్తే..

* సుమారు 2 నుంచి 3.5 టన్నుల సామర్థ్యం కల్గిన వాహనం ఇది.
* ఈ తరహా వాహనాలతో పోల్చుకుంటే 7శాతం లోడింగ్‌ స్థలం కూడా ఎక్కువగా ఉంది.
* దీని ధర హైదరాబాద్‌ షోరూంలో రూ.5.47లక్షలు గా ఉంటుందని సంస్థ తెలిపింది.
* అలాగే రెండేళ్ల వారెంటీతో ఈ దోస్త్‌ వాహనం లభిస్తుంది.

Related posts:

loading...